Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఇబ్బందులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 3:06 PM వికారాబాద్General
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఇబ్బందులు - Udayam
వికారాబాద్ నుంచి HYDకు ప్రతిరోజూ రైళ్లలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, ప్రయాణికులు బైక్లను ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేసి రైల్వే స్టేషన్కు వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు వాహనాల నిలిపివేతలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణాన్ని రైల్వే ప్రయాణికుల పార్కింగ్ వినియోగించకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...