వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతి రోజున వికారాబాద్‌లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం చేశారు
గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్‌లోని గాంధీ పార్క్ వద్ద భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైంది.
వికలాంగుల సమస్యలు, ఎన్నికల హామీల అమలు కోసం ఈ దీక్షను చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో రాజేష్ నరసింలు పాల్గొన్నారు
Comments
Loading comments...

