Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 5:28 PM వికారాబాద్General
వికారాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణ - Udayam
వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...