వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరులు, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

