Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కేజీబీవీ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి రాధిక

Follow Udayam on Google
వికారాబాద్ కేజీబీవీ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి రాధిక - Udayam
వికారాబాద్ రిక్షా కాలనీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ ) హాస్టల్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. రాధిక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో మరుగుదొడ్ల సమస్యలు ఉన్నట్లు ఎస్ ఓ స్వరూప, సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...