వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తెలంగాణ భావజాలకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబోద్ కుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ రత్నాకర్, ఇతర వైద్య సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ కోసం జయశంకర్ చేసిన పోరాటాన్ని, ఆయన ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Comments
Loading comments...

