Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:18 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
జిల్లా కలెక్టరేట్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌ రెడ్డి గారు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. బంట్వారం, యాచారం గ్రామాలకు చెందిన అర్హులైన పేదలకు ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలన్నదే తమ ధ్యేయమని నేతలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...