Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్‌లో పెరుగుతున్న వరి సాగు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 11:11 AM వికారాబాద్తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్‌లో పెరుగుతున్న వరి సాగు - Udayam
జిల్లాలో ఏటి వరి సాగు పెరుగుతోంది. అడపా దడపా వర్షాలు పడటంతో రైతులు వరి పంటను సాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వానాకాలం సీజన్లలో వికారాబాద్ జిల్లాలో 2023లో 80వేల ఎకరాల్లో, 2024లో 1.20లక్షలు, 2025లో 1.35లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 1.40 ఎకరాల్లో (లక్షల ఎకరాల్లో) వరి పంటను సాగు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 20% పైగా వరి నాట్లు వేశారు.

Comments

G
Loading comments...