వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలంగడిసింగపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చింతల చెరువు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది
కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి
మృతులు ఖాజా బీ (65) జహంగీర్ బీ (78) గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

