వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిగి, బంట్వారం, దోమ తదితర మండలాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. చిరుజల్లులతో ప్రారంభమై వర్షం ఒక్కసారిగా పెరగడంతో పలు కాలనీలకు వెళ్లే రోడ్లు బురదమయమయ్యాయి.
వర్షంతో పంట పొలాలకు అనుకూలంగా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణం చల్లబడింది.
Comments
Loading comments...

