వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్రా, IPS సూచించారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
పోలీస్ యంత్రాంగం 24x7 అందుబాటులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సహాయం కోసం డయల్-100 లేదా 8712670056 నంబర్లను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

