Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌ జిల్లాకు జాతీయ ‘సక్షం’ పురస్కారం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 1:53 PM వికారాబాద్General
వికారాబాద్‌ జిల్లాకు జాతీయ ‘సక్షం’ పురస్కారం - Udayam
వికారాబాద్ జిల్లాకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, ఉచిత ఏఆర్టీ చికిత్సలో విశిష్ట పనితీరుకు గాను జాతీయ స్థాయిలో 'సక్షం' సర్టిఫికెట్ లభించింది. దేశంలో ఎంపికైన 70 జిల్లాల్లో వికారాబాద్ చోటు దక్కించుకుంది. 'టెస్ట్ అండ్ ట్రీట్' విధానం ద్వారా జిల్లాలో 4,536 మంది బాధితులను గుర్తించి 95% మందికి విజయవంతంగా ఉచిత వైద్యం, కౌన్సెలింగ్ అందిస్తూ జిల్లా యంత్రాంగం ఈ ఘనత సాధించింది.

Comments

G
Loading comments...