వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో ఎర్ర మట్టి బకాసురులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఎర్రమట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది
గిరిగెట్పల్లి, సిద్ధులూరు, గంగ్యాడ, పులుమద్ది, అర్కతల, మీనపల్లి, నవాబుపేట, మోమిన్ పేట, మర్పల్లి, అనంతగిరి గుట్టల్లో గుట్టలు క్రమంగా మాయం అవుతున్నాయి. జెసిబిలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో రాత్రింబగలు ఎర్రమట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు
Comments
Loading comments...

