వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు యు. రమేష్‌కుమార్‌ను మర్పల్లి మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను కలిసి అభినందించారు.
రమేష్ గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ, మండల కమిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మధుకర్, శేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

