వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్టీ తండాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పైపులైన్ల ద్వారా నీరు రాకపోవడంతో అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు.
ఎండలు పెరిగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక ఏర్పాట్లకు బదులుగా శాశ్వత తాగునీటి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

