Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ డీపీవోలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 5:28 PM వికారాబాద్General
వికారాబాద్ డీపీవోలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం - Udayam
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురు పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రాష్ట్ర పోలీస్ సేవా పతకాలను అందజేశారు.

Comments

G
Loading comments...