Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ బస్సు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:41 PM సంగారెడ్డిGeneral
వికారాబాద్ బస్సు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి - Udayam
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన బస్సు ప్రమాదంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. మృతులకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను బంధువులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...