Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​వికారాబాద్ భద్రతకు "రక్షణ నేత్రం"

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 7:52 PM వికారాబాద్General
​వికారాబాద్ భద్రతకు "రక్షణ నేత్రం" - Udayam
వికారాబాద్ జిల్లాలో భద్రత, నేరాల నియంత్రణ కోసం "వికారాబాద్ రక్షణ నేత్రం" ద్వారా నిఘా పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లాలో కొత్తగా 1,796 సీసీటీవీలు, 20 ANPR, PTZ కెమెరాలు ఏర్పాటు చేసి జియో-ట్యాగింగ్ పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ సీసీటీవీలు అమర్చుకుని "నేను సైతం"లో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...