Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో టెలి-మానస్‌ స్టాల్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:51 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో టెలి-మానస్‌ స్టాల్‌ - Udayam
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం నిర్వహించిన సేవా సంకల్ప్‌ శిబిరంలో మెంటల్‌ హెల్త్‌ టీం టెలి-మానస్‌ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. మానసిక ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టెలి-మానస్‌ ద్వారా అందుబాటులో ఉన్న సేవలను వివరించారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎదురైనప్పుడు 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...