వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ పటమటలో వీఎంసీ చెత్త తరలింపు వాహనం రోడ్డు దాటుతున్న రిక్షాను గురువారం ఢీకొట్టింది. రిక్షాను సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వాహనాన్ని ఆపి, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

