Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 3:21 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు - Udayam
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో జాప్యం నెలకొంది. భారీ వర్షం, అధికారుల సమన్వయ లోపంతో మధ్యాహ్నం ఒంటి గంట దాటినా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. కేంద్రంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సిబ్బంది, పార్టీల ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ జనసేన నుంచి వంగవీటి రాధా, వైసీపీ నుంచి భాగ్యలక్ష్మి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

Comments

G
Loading comments...