వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. శనివారం వారు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తుల సమాచారం కోసం ఏఐ డిస్‌ప్లే బోర్డులు, చైల్డ్ ట్యాగ్స్, బూమ్ బ్యారియర్స్, కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Comments
Loading comments...

