వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతిని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొని అబ్దుల్ కలాం సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

