Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:20 PM జాతీయంGeneral
నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని  - Udayam
నేపాల్ ప్రధాని బాలెన్ షా నవంబర్‌లో తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో ఆయన చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. గత నెల ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం అమెరికా వెళ్లినప్పటికీ, అది ద్వైపాక్షిక పర్యటన కాదు. గతంలో నేపాల్ ప్రధానులుగా పనిచేసిన ప్రచండ, ఓలీ తొలి విదేశీ పర్యటనలకు చైనాను ఎంచుకోగా, జాలానాథ్ ఖానల్ టర్కీకి, షేర్ బహదూర్ దేఉబా బ్రిటన్‌కు వెళ్లారు.

Comments

G
Loading comments...