వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడంతో తాను మోసపోయినట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిగా ఉండొచ్చని, కానీ తప్పు పక్షం వైపు ఉండకూడదని పేర్కొన్నారు
ట్రంప్ సలహాదారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. బలమైన భాగస్వామిని కోల్పోవడం బాధాకరమని పియర్స్ మోర్గాన్ టాక్షోలో అన్నారు.
Comments
Loading comments...

