Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు గుద్దితే మస్క్ పారిపోతాడు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు వైరల్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:22 PM జాతీయంGeneral
రెండు గుద్దితే మస్క్ పారిపోతాడు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు వైరల్ - Udayam
స్టార్‌లింక్‌ వ్యవహారంపై చర్చ జరుగుతున్న వేళ మధ్యప్రదేశ్‌ రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. భారత్‌లోకి రావాలంటే ఎలాన్‌ మస్క్‌ ప్రధాని విధించే షరతులను అంగీకరించాల్సిందేనన్నారు. షరతులకు ఒప్పుకోకపోతే మస్క్‌ను వెనక్కి పంపిస్తానని, రెండు గుద్దులు గుద్దితే పారిపోతాడని వ్యాఖ్యానించారు. ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...