Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:28 PM మహబూబ్‌నగర్General
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: శ్రీనివాస్ గౌడ్ - Udayam

Photo Gallery

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: శ్రీనివాస్ గౌడ్ - gallery image 1
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: శ్రీనివాస్ గౌడ్ - gallery image 2
మహబూబ్‌నగర్‌లో NHM ఉద్యోగుల ధర్నాకు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 17 వేల మంది NHM సిబ్బంది సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాల తగ్గింపును ఆపాలని కోరారు.

Comments

G
Loading comments...