Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెప్టెంబర్‌లో నిరుద్యోగం 5 శాతంగా స్థిరం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 5:35 PM జాతీయంGeneral
సెప్టెంబర్‌లో నిరుద్యోగం 5 శాతంగా స్థిరం - Udayam
దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ 2026లో 5 శాతంగా స్థిరంగా ఉందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. ఆగస్టులోనూ ఇదే రేటు నమోదైంది. 2025 సెప్టెంబర్‌లో ఇది 5.2 శాతంగా ఉంది. పట్టణ నిరుద్యోగ రేటు 6.9 శాతానికి పెరగగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతంగా నమోదైంది. మహిళల నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. దేశంలో కార్మికుల భాగస్వామ్య రేటు 55.5 శాతానికి చేరినట్లు సర్వే తెలిపింది.

Comments

G
Loading comments...