వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంతో బాధావత్ రవిచంద్ర హత్యకు గురయ్యారు. ఈ కేసులో మహమ్మద్ ఇమ్రాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానానికి తరలించారు.
Comments
Loading comments...

