వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్లోని సర్దార్షహర్లో జిమ్లో ట్రెడ్మిల్పై పరుగెడుతుండగా ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ బీర్బల్ రామ్ మేఘ్వాల్ (49) కుప్పకూలి మృతిచెందారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
జిమ్ నిర్వాహకుడు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Comments
Loading comments...

