వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే జైలుకు వెళ్లలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు పాసీ కూడా ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు.
అలాంటి సమరయోధుల పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయలేదని యోగి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య పోరాటంలో వారి సేవలను గుర్తించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

