Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ లోక్‌భవన్‌ వద్ద బీఎస్పీ శ్రేణుల నిరసన

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ లోక్‌భవన్‌ వద్ద బీఎస్పీ శ్రేణుల నిరసన - Udayam
విజయవాడ లోక్‌భవన్‌ వద్ద బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌ స్మృతివనం నుంచి అంబేడ్కర్‌ కళావేదిక మీదుగా లోక్‌భవన్‌కు చేరుకున్న వారు గేటు ఎదుట బైఠాయించారు. దళితులపై దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేలోపే లోక్‌భవన్‌ గేటు ఎదుట నిరసనకు దిగారు.

Comments

G
Loading comments...