Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో యువకుడు, యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 10:10 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
విజయనగరంలో యువకుడు, యువతి ఆత్మహత్య - Udayam
విజయనగరం (D) గుర్ల మండలం కోట గండ్రేడులో 24 గంటల వ్యవధిలో యువతీయువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేవకీ నందన్ (21) సోమవారం తన పశువుల కల్లంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, దేవకీ అనే యువతి (17) మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణ రావు తెలిపారు. మృతికి ప్రేమ వ్యవహారమా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...