వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్య, డా. బొత్సా అనూష, డా. బొత్సా సందీప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా, నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులు, మండలాల సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

