Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో సినీ హీరో సందడి

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 7:17 PM విజయనగరంGeneral
విజయనగరంలో సినీ హీరో సందడి - Udayam
విజయనగరంలో 'మహేంద్ర గిరి వారాహి' చిత్ర యూనిట్ రంజని థియేటర్లో గురువారం సందడి చేసింది. అమ్మవారి నేపథ్యంతో సాగే డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని హీరో సుమంత్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100 థియేటర్లలో 'వారాహి' అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట హీరోయిన్ మీనాక్షీ గోస్వామి, నిర్మాత కాలిపు మధు ఉన్నారు.

Comments

G
Loading comments...