Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో రేపు జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 8:56 PM పార్వతీపురం మన్యంGeneral
విజయనగరంలో రేపు జాతీయ లోక్ అదాలత్ - Udayam
జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ ఛైర్మన్ ఎం.బబిత తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకింగ్, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, ఎన్ఐ యాక్ట్, కుటుంబ, కార్మిక, సివిల్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పూల్బాగ్ కాలనీ హనుమాన్నగర్లోని నూతన కోర్టు భవనంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుం దన్నారు.

Comments

G
Loading comments...