Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న ప్రజా రవాణా అధికారి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 7:58 PM విజయనగరంGeneral
విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న ప్రజా రవాణా అధికారి - Udayam
విజయనగరం ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి శనివారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రం అందుకున్నారు. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవనికి వచ్చిన ప్రధాని సభకు జిల్లా పరంగా బస్సులు ఏర్పాటు చేయుటలో విశేష సేవలకు గాను ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...