వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద జిల్లాకు చెందిన జర్నలిస్టులు సోమవారం నిరసన తెలిపారు. పూసపాటిరేగ మండలానికి చెందిన విలేకరి గోవిందపై దాడిని ఖండిస్తూ మానవహారం నిర్వహించారు.
అక్షరంపై దాడి చేయడం బాధాకరమని, ఆధారాలన్నీ ఉన్నప్పటికీ నిందుతిడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

