వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం కలక్టరేట్లో జిల్లా ఎస్పీ దామోదర్ తో కలసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై సమీక్షించారు.
ఈ మేరకు సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ దామోదర్‌తో కలిసి అక్టోబర్ 25, 26 న విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Comments
Loading comments...

