Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మేయర్ పీఠంపై అవనాపు సోదరుల కన్ను

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:42 PM విజయనగరంGeneral
విజయనగరం మేయర్ పీఠంపై అవనాపు సోదరుల కన్ను - Udayam
విజయనగరం మేయర్ పీఠంపై అవనాపు సోదరులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి అవనాపు విజయ్ భార్య భార్గవి, జనసేన నుంచి అవనాపు విక్రమ్ భార్య భావన పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తమ పార్టీల నుంచి టికెట్ సాధించి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరి తండ్రి అవనాపు సూరిబాబు మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.

Comments

G
Loading comments...