వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో TDP నేతలు అరాచకానికి పాల్పడినట్లు YCP ఆరోపించింది. రేగిడి (M) మజ్జిరాముడుపేటలో గణపతిరావు తన భార్యతో జీవిస్తున్నారు. దివంగత సీఎం YSR ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గణపతిరావు, కృతజ్ఞతగా తన బడ్డీ కొట్టులో YSR ఫొటో పెట్టుకున్నాడు.
YSR ఫొటో ఉండటాన్ని తట్టుకోలేక TDP నేతలు చంద్రమౌళి, హేమచంద్ర వృద్ధ దంపతులను బెదిరించి, రేకుల షెడ్డు ధ్వంసం చేశారని YCP 'X'లో ట్వీట్ చేసింది.
Comments
Loading comments...

