Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో దారుణ హత్య

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 11:22 AM విజయనగరంGeneral
విజయనగరం జిల్లాలో దారుణ హత్య - Udayam
విజయనగరం జిల్లాలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. బొండపల్లి మండలం కనిమెరక ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బుంగ రామ ముత్యాలు తన భార్య సంధ్యను హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...