వార్తలకు తిరిగి వెళ్లండి

YCP ప్రభుత్వ హయాంలో విజయనగరం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన 2014 బ్యాచ్ IAS అధికారి కిశోర్కుమార్పై రెగ్యులర్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై నమోదైన 15 అభియోగాలపై విచారణాధికారిగా విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనరసింహంను నియమిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
భూముల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి విచారణ జరిపి సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

