Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం చేరుకున్న మంత్రి ... ఘన స్వాగతం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 2:45 PM విజయనగరంGeneral
విజయనగరం చేరుకున్న మంత్రి ... ఘన స్వాగతం - Udayam
ఏపీ రాష్ట్ర విద్యా , ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, టీడీపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు లోకేష్‌కు స్వాగతం పలికేందుకు అక్కడకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Comments

G
Loading comments...