Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 6:46 PM విజయనగరంGeneral
విజయమే లక్ష్యంగా పనిచేయాలి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. ఇవాళ దత్తిరాజేరులో మండల YCP విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని ప్రతి కార్యకర్తను పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...