Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ పర్యటనకు 600 మంది పోలీసులతో భద్రత

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:49 PM కృష్ణా జిల్లాGeneral
విజయ్ పర్యటనకు 600 మంది పోలీసులతో భద్రత - Udayam
తమిళనాడు సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం, రాత్రి 7 గంటలకు పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇంద్రకీలాద్రిపై 300 మంది, పున్నమి ఘాట్ వద్ద మరో 300 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్ పూర్తి చేశారు.

Comments

G
Loading comments...