వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పనితీరును అప్పుడే అంచనా వేయడం పొరపాటని, ఆయనకు కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
విజయ్ విదేశీ పర్యటనపై స్పందిస్తూ, ఆయన ఏ పని మీద వెళ్లారనేదే ముఖ్యమని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారని తెలిపారు.
Comments
Loading comments...

