Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 11, 2026 7:59 AM హైదరాబాద్General
విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ - Udayam
వరుస సెలవులు, ఖమ్మంలో సీఎం సభకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై అర్ధరాత్రి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు గుండ్రాంపల్లి అండర్‌పాస్‌పై పొక్లెయిన్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత స్తంభించింది. కొద్ది గంటల్లోనే 12 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించడంతో ఫాస్టాగ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Comments

G
Loading comments...