Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలంలో ఎండల మంట: 4 రోజులు ఇంతే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 7:35 AM హైదరాబాద్General
వానాకాలంలో ఎండల మంట: 4 రోజులు ఇంతే - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వానాకాలంలోనూ తీవ్ర ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 37-39 డిగ్రీలకు చేరాయి. మరో 4 రోజుల పాటు వర్షాలకు బ్రేక్ పడి, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...