Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల్లో తీరని ‘పాలక’ లోటు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 11, 2026 9:30 AM మహబూబ్‌నగర్General
దేవాలయాల్లో తీరని ‘పాలక’ లోటు - Udayam
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మన్యంకొండ, బీచుపల్లి సహా 33 ప్రముఖ ఆలయాల పాలకమండళ్ల పదవీకాలం ముగిసింది. తాత్కాలిక కమిటీలకు చెక్ పవర్ లేకపోవడంతో అభివృద్ధి పనులు, నిధుల వినియోగం పూర్తిగా నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేక తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు క్షీణించాయి. దీంతో భక్తులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...